Surprise Me!

Pawan Kalyan Song In World Of Dance International Dance Show || Filmibeat Telugu

2019-05-08 5 Dailymotion

Pawan Kalyan's Sardar Gabbar Singh song get International reputation. NBC's World of Dance show final goes crazy. Mumbai's The Kings team performs well on this Song. Kings get title in the final and Judge Jennifer Lopez applauses teams efforts. and Music Director Devi Sri Prasad felt happy in Social media.
#pawankalyan
#sardargabbarsingh
#devisriprasad
#nbcsworldofdance
#worldofdance
#jenniferlopez
#aadevadannaeedevadanna
#khaidi150
#tollywood
#hollywood

అంతర్జాతీయ వేదికలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యూజిక్ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్ పేరు మార్మోగింది. వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ రియాలిటి షో వేదికపై సర్దార్ గబ్బర్ సింగ్ పాట మోత మోగించింది. ప్రపంచ హాలీవుడ్ దిగ్జజాలు జెన్నిఫర్ లోపేజ్, నో యో, డెరిక్ హాఫ్ లాంటి వారిని చప్పట్లు కొట్టించేలా చేసింది. ఈ కార్యక్రమంలో ది కింగ్స్ బృందం చేసిన డ్యాన్స్ ప్రతీ ఒక్కరిని మంత్ర ముగ్గుల్ని చేసింది. తన పాటకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంపై దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.

Buy Now on CodeCanyon